రైతులకు 7,000/- జమ | Annadhatha Sukhibhava 2025 Status Check | @akhilnews.in
Annadhatha Sukhibhava 2025: సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు Annadhatha Sukhibhava 2025 సంబంధించిన స్కీం స్టార్ట్ చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతుల యొక్క ఖాతాలలోకి పిఎం కిసాన్ నిధులతో పాటుగా మన యొక్క స్టేట్ గవర్నమెంట్ గతంలో ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవ సంబంధించిన మొదటి విడత అమౌంట్ అనేది కలిపి మొత్తంగా 7000 రూపాయలు ప్రతి … Read more