AP లో ఉచిత ఇల్లు పంపిణీ | AP Free Houses Scheme 2025 | AP Free Housing Scheme 2025

AP Free Houses Scheme 2025:

AP Free Houses Scheme 2025 – ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఉచితంగా ఇళ్ల పంపిణీకి సంబంధించి  కొత్త స్కీం వచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచిత ఇల్లు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నికల హామీలో భాగంగా ఈ పథకం అనగా అందరికీ ఉచిత ఇళ్ల పట్టాల పథకం 2025 అనేది ప్రతిష్టాత్మకంగా పేదవారికి లబ్ధి చేకూరే విధంగా మొదలెట్టారు.

AP Free Houses Scheme 2025

ఈ యొక్క AP Free Houses Scheme 2025 ద్వారా పేదవారందరికీ కూడా గ్రామీణ ఏరియాలో అయితే లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలానికి సంబంధించి మూడు సెంట్లు భూమి కేటాయిస్తారు, అదే తరహాలో సిటీ ప్రాంతాలలో అయితే రెండు సెంట్లు వరకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వడం జరుగుతుంది.. అర్హులైనటువంటి లబ్ధిదారుల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా దరఖాస్తు అయితే చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. మీకు అర్హతలు ఉన్నట్లయితే మీరు వెంటనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే సబ్మిట్ చేసుకోండి.

 డబ్బు ఉన్న వారు మాత్రం రకరకాల రంగులతో, అంగరంగ వైభవంగా మేడలు భవనాలు కట్టుకుంటూ ఉన్నారు.. కానీ పేదవారు మాత్రం గుడిసెలలోనే బతుకుతున్నారు. కొంతమంది అద్దె ఇంట్లో ఉంటారు. అందరికీ జీవించే హక్కు ఉంది కాబట్టి అందరికీ కూడా సొంత ఇల్లు కల నెరవేరాలి అని ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి లబ్ధి చేకూరి విధంగా ఉచిత ఇళ్ల పంపిణీ చేపడుతుంది. ఈ విధంగా ఉచిత ఇళ్ల పంపిణీ చేపట్టడం ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఒకవేళ మీరు కానీ లబ్ధిదారులు అయితే కనుక మీరు  ఉచిత  ఇంటి స్థలాలకి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోండి.

Join Our Telegram Group

ఫ్రీగా ఇళ్ల పట్టాలు మీకు కావాలా:

మీకు ఇల్లు ఉచితంగా కావాలి అంటే కచ్చితంగా మీకు క్రింది తెలిపినటువంటి అర్హతలాలలో కచ్చితంగా మీకు ఉండాలి

  • మీకు తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డ్ కార్డు మాత్రమే ఉండాలి
  • దరఖాస్తు దారుడు ఇతర గృహ నిర్మాణ సంబంధించినటువంటి ఏ ఇతర స్కీమ్స్ ద్వారా కూడా మీరు స్థలం పొంది ఉండకూడదు. కొత్తవారి మాత్రమే దరఖాస్తులు పెట్టుకోవాలి
  •  మీరు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసితులై ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి
  • . మీకు ఇతర రాష్ట్రాల్లో గాని ఇతర దేశాలలో గాని ఇల్లులు స్థలాలు ఏమీ ఉండకూడదు
  •  మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్థలం కానీ ఎటువంటి ఇల్లు కానీ గతంలో వచ్చి ఉండకూడదు
  •  కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గృహ నిర్మాణ పథకాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మీకు ఎటువంటి ఇల్లు కానీ లేదా ఎటువంటి స్థలంగానే రాకూడదు
  •  కుటుంబానికి 25 ఎకరాల మాగాని భూమి లేదా ఐదు ఎకరాల వరకు నార్మల్గా మెట్ట భూమి ఉంటే పర్వాలేదు కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీకు వర్తించదు.

PM Kisan 20th Installment 

How to Apply – AP Free Houses Scheme 2025:

  • మీరు దగ్గర్లో ఉన్న సచివాలయానికి వెళ్లి అక్కడ AP Free Houses Scheme 2025 దరఖాస్తు ఫారం ఇమ్మంటే ఇస్తారు దానిని మిస్టేక్స్ లేకుండా నిజాయితీగా పూర్తి చేసి సబ్మిట్ చేయండి
  •  మీరు అప్లికేషన్ ఫారం తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ అడ్రస్ ప్రూఫ్ వంటి దరఖాస్తు ఫారం కి జోడించి పెట్టాలి
  •  మొత్తం అటాచ్ చేసిన తర్వాత సచివాలయంలో ఇచ్చేసేయండి

మీరు ఇళ్ల స్థలాలకి సంబంధించి ఉచితంగా పొందాలి అంటే మీకు డబ్బు తక్కువగా ఉండాలంటే మీరు పేదవారై ఉండాలి. దానికోసం మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ లాంటివి సిద్ధం చేసుకోవాలి. నిరుపేదలకి ఈ పథకం అనేది ఒక వరంగా చెప్పొచ్చు. వారి సొంత ఇంటి కాలనీ నేర్చుకోవచ్చు.

ఇలాంటి అవకాశం ఎప్పుడో రాదు కాబట్టి మీరు కచ్చితంగా దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సందర్శించి మీ వివరాలన్నీ కూడా చెప్పి మీరు కచ్చితంగా ఉచిత ఎలా పంపిణి సంబంధించి దరఖాస్తులనేవి పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా ఈ స్థలాలనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు లబ్ధిదారుడైతే.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil News లో ప్రతిరోజు కూడా Latest News ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన akhilnews.in సందర్శించి లేటెస్ట్ స్కీమ్స్ మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవచ్చు.

1 thought on “AP లో ఉచిత ఇల్లు పంపిణీ | AP Free Houses Scheme 2025 | AP Free Housing Scheme 2025”

Leave a Comment

error: Content is protected !!