Annadhatha Sukhibhava 2025:
సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు Annadhatha Sukhibhava 2025 సంబంధించిన స్కీం స్టార్ట్ చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేస్తుంది.
ఈ నేపథ్యంలోనే రైతుల యొక్క ఖాతాలలోకి పిఎం కిసాన్ నిధులతో పాటుగా మన యొక్క స్టేట్ గవర్నమెంట్ గతంలో ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవ సంబంధించిన మొదటి విడత అమౌంట్ అనేది కలిపి మొత్తంగా 7000 రూపాయలు ప్రతి రైతు యొక్క బ్యాంకు అకౌంట్ కి నేరుగా ఎటువంటి దళారీలు, మధ్యవర్తులు ప్రమేయం లేకుండానే నేరుగా ఎకౌంట్లోకి డబ్బు జమా చేయడం జరుగుతుంది.
అయితే Annadhatha Sukhibhava 2025 అనే స్కీం కి దరఖాస్తు చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్నటువంటి రైతులు వారసులు ఈ పథకానికి సంబంధించి అర్హత ఉందా లేదా మరియు వారి యొక్క స్టేటస్ అనేది వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి.EKYC అనేది కంప్లీట్ చేసుకున్నారా లేదా? ఎలిజిబులిటీ ఉందా లేదా? అనే పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీటిని రైతులు చాలా సులభంగానే తెలుసుకొని అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం వారు ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా అందిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక వెబ్సైట్ అందుబాటులో ఉంది కావున రైతులందరూ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డు వివరాలు అనేవి నమోదు చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు అసలు అర్హత ఉందా లేదా అనే అంశాలతో పాటు పూర్తి సమాచారం ఆ యొక్క వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటుంది.
ఈ యొక్క డబ్బు పెట్టుబడి సాయం కింద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు నేరుగా ఈ అకౌంట్ లోకి ఈ డబ్బు జామ చేయడం జరుగుతుంది కానీ ఎటువంటి మధ్యవర్తులు దళారీలు వంటి విధానం లేకుండా నేరుగా వేయడం వల్ల ప్రభుత్వం నుంచి అందుతున్న డబ్బు సకాలంలో అందుతుంది మరియు ఎటువంటి కటింగ్స్ లేకుండా పూర్తి డబ్బు అయితే అందుతుంది. ఈ డబ్బు అందడం వల్ల చాలామంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనగా ప్రస్తుతం మనకి ఖరీఫ్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి రైతులకి పంటకు సంబంధించి కొంత పెట్టుబడి పెట్టే పని పడింది. ఇంకా పంట కోతకు రాలేదు కావున వారి జేబులో డబ్బులు ఉండవు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ విధంగా డబ్బు అనేది ఇవ్వడం వల్ల వారు పెట్టుబడి పెట్టుకోవడానికి మరియు పంట సంరక్షణకు ఈ డబ్బు అనేది చాలా ఉపయోగపడుతుందని చాలామంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బు ఎన్ని విడతల్లో వస్తుంది:
పిఎం కిసాన్ యోజన మరియు Annadhatha Sukhibhava 2025 డబ్బు అనేది మొత్తంగా రైతుల ఖాతాలలోకి 3 విడతలలో జమ చేయడం జరుగుతుంది. ఆ విడతలకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనం తెలుసుకుందాం.
1st – 7,000/-
2nd – 7000/-
3rd – 6000/-
అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి రైతుకి కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కి మూడు విడతలలో 20 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం నుండి అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు పధకాల ద్వారా ఈ డబ్బు రైతులు యొక్క బ్యాంక్ అకౌంట్ కి నేరుగా డిపాజిట్ చేయడం జరుగుతుంది.. ఈ డబ్బు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులకు ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించిన వివరాలు తెలియకపోతే గనక ఆర్టికల్ ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోండి.
Status ఇలా చూసుకోండి:
- అన్నదాత సుఖీభవ సంబంధించి మీకు అర్హత ఉందా లేదా అనే అంశాన్ని మీరు ఆఫీసియల్ వెబ్సైట్లో Status చెక్ చేసుకోవచ్చు.
- https://annadathasukhibhava.ap.gov.in/know-your-status అనే Annadhatha Sukhibhava 2025 ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి.
- Know your Status అనే ఆప్షన్ ని చూజ్ చేసుకొని Select చేసుకోండి
- మీ ఆధార్ కార్డులో 12 అంకెలు నెంబర్ ఉంటుంది దాన్ని ప్రాపర్ గా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసేయండి
- స్క్రీన్ మీద మీకు మీకు సంబంధించిన వివరాలు వస్తాయి అనగా మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా,? మీ పేరు, గ్రామం,KYC చేశారా లేదా అనే పూర్తి సమాచారం అక్కడికి కనిపిస్తది
- Eligible అనే ఆప్షన్ వచ్చినట్లయితే మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు అనేవి జమవుతాయి
- Ineligible అని వచ్చినట్లయితే కనుక మీరు కచ్చితంగా సచివాలయానికి వెళ్లి వాళ్ళు అడిగిన సమాచారం అందించినట్లయితే మీ పేరు నమోదు చేస్తారు.
PM Kisan – How to Apply:
- అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకోండి
- న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి
- మీ ఆధార్ కార్డు నెంబర్ మరియు Captcha ఎంటర్ చేయండి
- అక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ని మిస్టేక్స్ లేకుండా నమోదు చేసి సబ్మిట్ చేయండి
EKYC చేయని వారు ఎలా చేసుకోవాలి:
- మీరు ముందుగా ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి
- EKYC అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి
- 16 అంకెల ఆధార్ కార్డు నెంబర్ అనేది మిస్టేక్స్ లేకుండా అక్కడ మీరు ఎంటర్ చేయాలి
- OYP అనేది మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ ఫోన్ నెంబర్ కి రావడం జరుగుతుంది
- OTP తప్పుల్లేకుండా నమోదు చేసినట్లయితే EKYC సక్సెస్ఫుల్ అవుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil News లో ప్రతిరోజు కూడా Latest News ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన akhilnews.in సందర్శించి లేటెస్ట్ స్కీమ్స్ మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవచ్చు.