PM Kisan 20th Installment:
PM Kisan 20th Installment – PM Kisan సంబంధించి మోడీ ప్రభుత్వం ప్రజలందరికీ చాలా పెద్ద శుభవార్త చెప్పింది. రైతులందరికీ కూడా తమ యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బు నుంచి అమ్మ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇప్పటివరకు రైతులందరికీ కూడా మేలు చేకూరే విధంగా 19 విడతలుగా రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా పిఎం కిసాన్ యోజన కి సంబంధించిన డబ్బులు అనేవి వారి యొక్క బ్యాంకు ఖాతాలలోకి నేరుగా జమ చేయడం జరిగింది.. అయితే ఈసారి 20వ విడతగా PM Kisan 20th Installment రైతులు యొక్క అకౌంట్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా మళ్లీ వేయబోతున్నారు. అయితే గతంలో ఫిబ్రవరి నెలలో ఈ డబ్బులు అనేవి జమ చేశారు. ఇప్పుడు మళ్లీ ఖరీఫ్ అనేది వస్తుంది కావున అంటే కరీఫ్ అనేది ఒక పంట కాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఒక ఖరీఫ్ సందర్భంగా రైతులందరికీ కూడా వారి యొక్క పొలాలకు ఉపయోగించుకోవడానికి డబ్బులు అనేవి జమ చేయాలి అనే ఉద్దేశంతో జూలై నెలలో ఈ యొక్క డబ్బులనేవి జమ చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వ వర్గాలలో చర్చి అయితే జరుగుతుంది.
ఖరీఫ్ లో పీఎం కిసాన్ డబ్బు జమ:
ఖరీఫ్ అనేది రైతులందరికీ కూడా చాలా ముఖ్యమైన పంటకాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో రైతులందరూ కూడా వ్యవసాయానికి ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం కింద PM Kisan 20th Installment డబ్బులు జమ చేయడం ద్వారా వారు వారి యొక్క పంట సంరక్షణ కోసం కావచ్చు లేదా కొత్త పంట యొక్క పెట్టుబడికి సంబంధించి కావచ్చు వారి ఉపయోగించుకోవడానికి డబ్బు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎటువంటి అధికారుల జోక్యం లేకుండా దళారీ జోక్ లేకుండా నీరుగా రైతులకి వారి యొక్క అకౌంట్లోకి డబ్బు జామవుతుంది.
ఈ పీఎం కిసాన్ యోజన స్కీమ్ ద్వారా రైతుల ఖాతాల్లోకి 6000 రూపాయలు జమవుతాయి. అయితే 6000 రూపాయలు అనేది ప్రతి సంవత్సరం కూడా మూడు దఫాలుగా రైతులు ఖాతాలలోకి వేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క తప్పాలో చూసుకుంటే 2000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలోకి నేరుగా డబ్బు జామవుతుంది.
ఈ డబ్బు అనేది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరం పొడుగునా కూడా రైతుల ఖాతాలోకి వేస్తారు. EKYC ప్రక్రియ అనేది రైతులు కచ్చితంగా కంప్లీట్ చేయాలి అప్పుడు మాత్రమే pm కిసాన్ సంబంధించిన PM Kisan 20th Installment డబ్బు వారి ఖాతాలోకి వెళుతుంది. ఒకవేళ మీకు కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ కాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ – CSC వద్దకు వెళ్లి మీరు కేవైసీ ప్రక్రియ అనేది ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోండి. వీటితోపాటు మీ బ్యాంకు ఖాతా మరియు ఆధార్ కార్డు అనేది లింక్ ఉండాలి.. ఒకవేళ ఇవన్నీ కంప్లీట్ కాకపోతే మీకు డబ్బు జమ ఆలస్యం కావచ్చు.
ప్రధాన మంత్రి గారు రైతులందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మంచి పథకాలు అనేవి తీసుకురావడం ద్వారా రైతులకు చాలా మేలు చేకూరుతుంది. మన భారత దేశంలో రైతే వెన్నుముక. రైతు లేనిదే మానవ జీవితం అనేది ముందుకు వెళ్ళదు. ఎందుకంటే రైతు పంట పండిస్తేనే ఆకలి తీరుతుంది. కావున ముందుగా రైతుకి ప్రాధాన్యత ఇస్తూ ఈ విధంగా రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారికి పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా సహాయం అందించడం అనేది చాలా మంచి విషయంగా చెప్పవచ్చు.
ఈ పెట్టుబడి సాయం ద్వారా రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వారు ఈ ఖరీఫ్ కాలంలో పంటకి సంబంధించి ఉపయోగించుకోవచ్చు. పంటకు సంబంధించి క్రిమి సంహారక మందులు కావచ్చు, కలుపు తీయడం కావచ్చు లేదా పంటకు సంబంధించి ఏదైనా పెట్టుబడి కూడా పెట్టవచ్చు. రైతు పంటని వేసి అలా వదిలేస్తే గనక నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. పంట దిగుబడి అనేది పంట సంరక్షణ దానికి పెట్టే పెట్టుబడి పైన కచ్చితంగా ఆధారపడి ఉంటుంది.
పెట్టుబడి తక్కువగా పెట్టినప్పటికీ కూడా దాని యొక్క సంరక్షణ బాధ్యతలు బాగా తీసుకుంటేనే అధిక దిగుబడి లాభాలు రైతు చూస్తాడు. కావున ప్రధాన మంత్రిగారిచ్చే ఈ డబ్బు రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుంది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.
ఇటువంటి పథకాలు మరెన్నో రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి చాలామంది రైతులు కూడా కోరుకోవడం జరుగుతుంది.
PM Kisan – How to Apply:
- ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్లాలి
- న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి
- మీ ఆధార్ కార్డు నెంబర్ మరియు Captcha ఎంటర్ చేయండి
- ఫారం ను మీ వివరాలుతో నమోదు చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి
EKYC చేయని వారు ఎలా చేసుకోవాలి:
- మీరు ముందుగా ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి
- EKYC అనే సెక్షన్ లోకి వెళ్ళాలి
- మీయొక్క ఆధార్ కార్డు నెంబరు పూర్తిగా నమోదు చేయాలి
- తర్వాత మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డుతో లింక్ ఉందో దానికి ఒక OTP జనరేట్ అవుతుంది
- OTP తప్పుల్లేకుండా నమోదు చేసినట్లయితే EKYC సక్సెస్ఫుల్ అవుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil News లో ప్రతిరోజు కూడా Latest News ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన akhilnews.in సందర్శించి లేటెస్ట్ స్కీమ్స్ మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవచ్చు.