విద్యార్థులకు 7,50,000 విద్యకు సాయం | PM Vidyalakshmi Scheme 2025 | @akhilnews.in

PM Vidyalakshmi Scheme 2025:

మోడీ సర్కార్ వినూత్నమైన పథకాలు తీసుకురావడం వల్ల నిరుపేదలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన PM Vidyalakshmi Scheme 2025 కూడా అలాంటిదే. మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

PM Vidyalakshmi Scheme 2025

విద్యార్థుల యొక్క లబ్ధిని ఆలోచన చేస్తూ వారికి ఉన్నతమైన విద్యను అందించాలి వారికి ప్రోత్సాహం అందించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా తీసుకొచ్చినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం. విద్యార్థులందరికీ కూడా ఏడు లక్షల 50 వేల రూపాయలు  – 7,50,000/- లోను మంజూరు చేయడం జరుగుతుంది.

ఈ లోన్ ద్వారా విద్యార్థులందరూ కూడా ఉన్నతమైన చదువులు అనేవి చదువుకోవడంతోపాటు వారి యొక్క విద్య కోసం కచ్చితంగా ఉపయోగపడతాయి.

Join Our Telegram Group

 PM Vidyalakshmi Scheme 2025 ఉపయోగాలు :

ఈ PM Vidyalakshmi Scheme 2025 పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల చదువు మధ్యలో ఆపేసినటువంటి పిల్లలు కచ్చితంగా ఆనందం వ్యక్తం చేస్తారు. ఎవరైతే ఉన్నత చదువులు చదవాలి అనే కోరిక ఉండి డబ్బులు లేక వెనకడుగు వేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క పథకం అనేది కచ్చితంగా ఉపయోగపడుతుంది.

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ – NEP 2020 సిఫార్సులు ఆధారంగా ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీం.

డబ్బులు లేక చదువులో వెనకడుగు వేస్తున్న మీరు పేదల కోసం లోన్ ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించి ఉన్నతమైనటువంటి విద్యను వారు కూడా అభ్యసించే విధంగా చేయడమే ఉద్దేశంగా ఈ యొక్క PM Vidyalakshmi Scheme 2025 ప్రారంభించడం జరిగింది.

మీరు ఒకవేళ ఈ యొక్క లోన్ అనేది పొందాలి అని ఎటువంటి తాకట్టు లేదా ఎటువంటి పూజ కత్తు అవసరం లేకుండానే మీరు పొందే అవకాశాన్ని ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఈ పథకానికి – PM Vidyalakshmi Scheme 2025 మీరు అర్హులు అయితే కనుక మీకు ఇచ్చినటువంటి లోను లో వడ్డీ అనేది 3% సబ్సిడీ లభిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం వారు విద్యార్థులను ఆదుకొని వారి యొక్క ఉన్నత విద్యకు సహాయం చేయడం ద్వారా పేదలు కూడా మంచి ఉద్యోగాన్ని సంపాదించే విధంగా ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి మంచాలు పొందాలి అంటే మంచి ఉద్యోగం కోసం ముందు చదువుకోవాలి. అది మంచి పేరు గాంచిన ఉన్నతమైన కాలేజీలలో చదువుకోవాలి.

మీరు తీసుకున్న లోన్ లో 75% అనగా 7 లక్షలు వరకు కూడా మీకు ఖచ్చితంగా క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

TG Ration Cards 2025

PM Kisan 20th Installment 

AP లో ఉచిత ఇల్లు పంపిణీ

రైతులకు 7,000/- జమ

 కావలసిన అర్హతలు:

  •  మన భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ పథకానికి అర్హులే.
  •  ఈ పథకం ద్వారా ద్వారా నిరుపేదలు కూడా విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది.
  • NIRT లో టాప్ 860 క్వాలిటి ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషనల్ విద్యాసంస్థలలో అడ్మిషన్స్ తీసుకున్న వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు
  •  ఈ యొక్క పథకం ద్వారా డిగ్రీ డిప్లమో మరియు ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి కోర్సులు అన్ని కూడా కవర్ అవుతాయి
  •  ఈ పథకానికి మీరు అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబం యొక్క ఆదాయం అంతా కూడా ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉండాలి అప్పుడు మాత్రమే Loan అప్రూ అవుతుంది
  •  ఎనిమిది లక్షల కన్నా కుటుంబ ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా లోను వస్తుంది కానీ వడ్డీ అనేది కట్టవలసి ఉంటుంది. ఒకవేళ 8 లక్షలు కన్నా తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నట్లయితే అప్పుడు వడ్డీలో మినహాయింపు ఉంటుంది.

 కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి :

  •  ఇది ప్రస్తుతం చదువుతున్నటువంటి సంవత్సరం కంటే ముందు చెప్పినటువంటి సెమిస్టర్ యొక్క మార్కుల వివరాలు మరియు పరీక్ష రిజల్ట్స్ ఇవన్నీ కూడా కచ్చితంగా అప్లై చేసేటప్పుడు అవసరం పడతాయి
  •  ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు ఏవైసీ అనేది కచ్చితంగా చేసుకొని
  •  నీ అడ్రస్ ప్రూఫ్ కింద ఏదైనా చూపించవచ్చు మరియు కాలేజీలో అడ్మిషన్ వివరాలు సంబంధించిన డీటెయిల్స్ మరియు ఫీజు సంబంధించిన వివరాలు కూడా అవసరం పడతాయి.

 ఈ పథకానికి అప్లికేషన్ స్టేటస్ ఎలా చూడాలి :

  •  ఈ పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారు అప్లికేషన్స్ స్టేటస్ అనేది మీరు ఆఫీసర్ వెబ్సైట్ ద్వారా చెక్ చేయవచ్చు
  •  నేను ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ నెంబర్ అని ఒకటి కనిపిస్తది. దానిని మీరు స్క్రీన్ షాట్ కానీ లేదా సేవ్ కానీ చేసుకోండి. ఆ వివరాలు ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
  •  విద్యాలక్ష్మి పోర్టల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది పరిశీలించవచ్చు.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil News లో ప్రతిరోజు కూడా Latest News ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన akhilnews.in సందర్శించి లేటెస్ట్ స్కీమ్స్ మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!