రాష్ట్రంలో మహిళలకు 18 వేలు | Aadabidda Nidhi Scheme 2025 | @akhilnews.in

Aadabidda Nidhi Scheme 2025:

ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాల లో Aadabidda Nidhi Scheme 2025 ముందంజలో ఉంటుంది. దీనిని ఈ నెలలోనే స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు మరియు మార్గదర్శకాలు అన్నీ కూడా విడుదల చేయడం జరిగింది.. అసలు దీనికి అర్హులు ఎవరో దీనికి కావాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి మీద వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Aadabidda Nidhi Scheme 2025

ఈ పథకానికి సంబంధించి మీరు అర్హత పొందాలి అంటే కనీసం మీకు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు సంబంధించిన మహిళలు కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది అనే స్కీంకి సంబంధించి మీరు అర్హులు. అయితే దీనికనుగుణంగా ప్రతి నెల కూడా ప్రతి ఆడబిడ్డకి అంటే ప్రతి ఆడపిల్లకి కూడా 1500 రూపాయలు చొప్పున సంవత్సరంలో 18 వేల రూపాయలు డైరెక్ట్ గా  ఆడపిల్లకి సంబంధించి 18 వేల రూపాయలు అనేవి బ్యాంకు ఖాతాలో వేయడం జరుగుతుంది. మధ్యలో ఎటువంటి మధ్య  వర్తుల చెయ్యి వండుకుంటా నేరుగా బ్యాంకు ఖాతా లోకి నేరుగా క్రెడిట్ అవ్వడం వల్ల చాలా బాగుంటుంది.

Join Our Telegram Group

Aadabidda Nidhi Scheme 2025 – Details:

అసలు ఈ Aadabidda Nidhi Scheme 2025 పథకానికి సంబంధించి ఎవరు అర్హులు మరియు దీనికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా కోలంకషంగా మనం తెలుసుకుందాం.

  • ఈ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన మహిళలు అనగా ఆడవారందరూ కూడా దీనికి అప్లై చేయవచ్చు
  •  కనీసం మీకు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి మహిళలందరూ కూడా దీని అర్హులు. మగవారు దీనికి సంబంధించి అనర్హులు గమనించాలి.
  •  లబ్ధిదారునికి కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు మాత్రమే ఉండాలి.
  • మీకు కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్అప్ అయ్యున్నటువంటి బ్యాంకు ఖాతా తప్పనిసరి ఉండాలి
  •  హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయి కచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఒకవేళ అవ్వని పక్షంలో మీరు దగ్గర్లో ఉన్న మీసేవ కేంద్రంలో చేసుకోవచ్చు.

PM Kisan 20th Installment 

AP లో ఉచిత ఇల్లు పంపిణీ

రైతులకు 7,000/- జమ

Aadabidda Nidhi Scheme 2025

పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి:

  • మీ పేరు మీద ఒక ఆధార్ కార్డు ఉండాలి
  • వైట్ రేషన్ కార్డు ఉండాలి
  • పదో తరగతి సర్టిఫికెట్ కావాలి  –  ఏజ్ అనేది దీని ద్వారా నిరూపించవచ్చు
  •  పదో తరగతి సర్టిఫికెట్ లేకపోతే డేటాఫ్ బర్త్ ఉన్న సరిపోతుంది
  •  మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరియు ఆధార్ కార్డు లింక్ ఉండాలి
  • హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీకు దగ్గరలో ఉన్న మీ సేవలో చేసుకోండి సరిపోతుంది

ఈ Aadabidda Nidhi Scheme 2025 పథకానికి సంబంధించి డబ్బు అనేది లబ్ధిదారుని యొక్క బ్యాంక్ అకౌంట్ కి వెళ్తుంది కావున ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతినెల కూడా వాళ్ళ నెలవారి ఖర్చులకు కావచ్చు ఇతర ఇతర పనులకు కావచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే సంవత్సరానికి 18000 ఆడపిల్లకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆడపిల్లలకి ఈ విధంగా డబ్బులు అనేవి ఇవ్వడం వల్ల వారు భవిష్యత్తులో ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా పేదవారితో పాడు ఆడవారు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి మంచి మంచి పథకాలు అనేవి తీసుకొస్తూ ఉన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగానే మనకి ఆడపిల్లలకి లబ్ధి చేకూరే విధంగా ఈ విధంగా వారికి డబ్బు అనేది ప్రతినెల ఇవ్వడం వల్ల వారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది.

Aadabidda Nidhi Scheme 2025 – ఏ విధంగా అప్లై చేయాలి:

  • మీ స్థానికంలో ఉన్నటువంటి సచివాలయం కేంద్రానికి వెళ్లాలి, లేదంటే మీకు దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్ కి వెళ్ళచ్చు లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అప్లికేషన్స్ చాలా సులువుగా పెట్టుకోవచ్చు.
  •  పైన ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని వీలైతే ఒకసారి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా దగ్గర పెట్టుకొని మీరు పైన తెలిపిన మూడు విధాలలో మీరు ఎలా అయినా కూడా దరఖాస్తు ఫారం నింపి సబ్మిట్ చేయాలి
  • NPCI  ద్వారా మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ముందర లబ్ధిదారులు అందరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ కార్డు లింక్ ఉందో లేదో మీరు కచ్చితంగా తెలుసుకోండి. ఒకవేళ లింక్ లేకపోతే ముందుగా మీరు లింకు చేసుకొని అప్పుడు దరఖాస్తు పెట్టుకోండి.
  •  ఒక్కసారి మీరు అప్లై చేసేసిన తర్వాత మీకు సంబంధించి స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.. మీరు మీ సేవ లేదా Official వెబ్సైట్ లేదా సచివాలయంలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil News లో ప్రతిరోజు కూడా Latest News ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన akhilnews.in సందర్శించి లేటెస్ట్ స్కీమ్స్ మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవచ్చు.

1 thought on “రాష్ట్రంలో మహిళలకు 18 వేలు | Aadabidda Nidhi Scheme 2025 | @akhilnews.in”

  1. Die hard tdp the visionary leader CBN sir administration 🔥✌️ perfectly good leades in ap jai tdp ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🔥🔥🔥

    Reply

Leave a Comment

error: Content is protected !!